ఏడుస్తూ మీడియా ముందుకు అమీర్

Aamir Khan Cried By Watching Kapoor And Sons Movie

12:42 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Aamir Khan Cried By Watching Kapoor And Sons Movie

బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏడుస్తూ కంట నీరు పెట్టుకుని మీడియా ముందుకొచ్చాడు. ఎప్పుడు తన సినిమాలతో ఇతరులను ఏడిపించే అమీర్ ఖాన్ ఈసారి తానే వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక అసలు విషయంలోకి వెళ్తే అమీర్ ఖాన్ చాల ఎమోషనల్ మనిషని ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరు అనే మాట . ఏదైనా ఎమోషనల్ సీన్ చూస్తే అమీర్ కు ఏడుపు వచ్చేస్తుందట.

వివరాలోకి వెళ్తే .. ఫేమస్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ " కపూర్ అండ్ సన్స్ " సినిమాను బాలీవుడ్ లోని కొందరు ప్రముఖుల కోసం ఒక ప్రివ్యూ షో వేసారట , కరణ్ జోహార్ ఆహ్వానంతో సినిమా ప్రివ్యూ షోకి వెళ్ళిన అమీర్ ఖాన్ ఆ సినిమాలోని కొన్ని సెంటిమెంట్ సీన్స్ చూసి అమీర్ భావోగ్వేదానికి గురయ్యాడట. ఈ సినిమాలోని సీనియర్ నటుడు రిషి కపూర్ చేసిన అమోఘం అని ప్రసంసిస్తున్నారు. ఈ సినిమాలో రిషి కపూర్ ఒక పండు ముసలి వాడిగా కనిపిస్తుండగా , రిషి కపూర్ మేకప్ కోసం ఏకంగా ఒక హాలీవుడ్ మేకప్ స్పెషలిస్ట్‌ చేత రెండు కోట్లు ఖర్చుపెట్టించి మరి మేకప్ వేయించాడట. ఈ సినిమాలో రిషి కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రా, అలియా భట్, ఫవాద్ ఖాన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు.మనుషుల మధ్య ఉండే సంబందాలు , అనురాగాలు , ఆప్యాయతలు మధ్య సాగే చిత్రం ""కపూర్ అండ్ సన్స్ ". ఇంతకు ముందు కుడా అమీర్ ఖాన్ మార్గరెట్ కాల్ అనే సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు కుడా అండ్ సన్స్ సినిమా చూసి మరింత ఎమోషనల్ అయిన అమీర్ అల ఏడ్చుకుంటూనే మీడియా ముంచుకు వచ్చి నేను బాగా ఎమోషనల్ వ్యక్తిని , ఎమోషనల్ సీన్స్ ను చూస్తే నాకు కన్నీళ్లు ఆగవు అంటూ మీడియాకు చెప్పుకొచ్చాడు. ఇంతలా అమీర్ చేత కన్నీళ్లు పెట్టించే అంత సీన్స్ ఏం ఉన్నాయో తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.

అసాధారణ శరీర భాగం కల్గిన ప్రముఖులు

మూత్రంతో విద్యుత్ రానుందా !

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

అమీర్ చేత కన్నీళ్లు పెట్టించిన కపూర్ అండ్ సన్స్ గురించిన మరిన్ని విషయాలు స్లైడ్ షోలో చుడండి 

1/6 Pages

అమీర్ భావోగ్వేదం

అమీర్ ఖాన్ ఆ సినిమాలోని కొన్ని సెంటిమెంట్ సీన్స్ చూసి అమీర్ భావోగ్వేదానికి గురయ్యాడు . ఈ సినిమాలోని సీనియర్ నటుడు రిషి కపూర్ చేసిన అమోఘం అని ప్రసంసిస్తున్నారు. ఈ సినిమాలో రిషి కపూర్ ఒక పండు ముసలి వాడిగా కనిపిస్తుండగా , రిషి కపూర్ మేకప్ కోసం ఏకంగా ఒక హాలీవుడ్ మేకప్ స్పెషలిస్ట్‌ చేత రెండు కోట్లు ఖర్చుపెట్టించి మరి మేకప్ వేయించాడట నిర్మాత కరణ్ జోహార్.

English summary

Bollywood Mr.Perfect Aamir Khan cried by watching Karan Johar's Kapoor nad Sons Movie.In this movie rishi kapoor acted as a 90 year old man. This movie was released on March 18th.