సన్నితో నటించాలని ఉంది

Aamir Khan Wants To Act With Sunny Leone

10:39 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Aamir Khan Wants To Act With Sunny Leone

ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరులే అంటారు కానీ మగాళ్ళు అందునా స్టార్స్ చెప్పేదానికి చేసే దానికి కూడా తేడా ఉంటుందిగా అంటున్నారు సినీ జనాలు ... ఇంతకీ విషయం ఏమంటే, మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్‌తో తాను సినిమా చేయడం లేదని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ పక్క చెబుతూనే, మరోపక్క ఆమెతో ఓ మూవీలో నటించాలన్న తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘ఢిల్లీ బెల్లీ’ సినిమా డైరెక్టర్ అభినయ్ దేవ్.. ఆమిర్, సన్నీలతో ఓ కామెడీ మూవీ తీయబోతున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇదే విషయమై ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమిర్‌ను ప్రశ్నించినప్పుడు.. సమయం వచ్చినప్పుడు సన్నీతో కలిసి నటించే అవకాశం గురించి ఆలోచిస్తానని అన్నాడు. కొన్ని నెలలక్రితం ఓ ఇంటర్వ్యూలో సన్నీ.. ‘ఆమిర్‌తో కలిసి నటించడమా.. నో.. నెవర్’ అని సమాధానమిచ్చి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ తర్వాత అదో మహద్భాగ్యమన్నట్టు మాట్లాడింది. ఇంతకీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా.. రాదా. అనేది అందరినీ దోలిచేస్తున్న ప్రశ్న ..

ఇవి కుడా చదవండి : ప్రియాంక చోప్రా ఆత్యహత్యాయత్నం

ఎటిఎం నే ఎత్తుకెళ్ళి పోయారట

ఐటెం సాంగ్ కీ రెడీ

English summary

Bollywood Mr.Perfect Aamir Khan says that he was presently not acting with Sunny leone and he also said that he was ready to act with Sunny Leone.