ఆటాడుకుందాం... రా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Aatadukundam Raa movie review and rating

04:39 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Aatadukundam Raa movie review and rating

అక్కినేని సుశాంత్ 'అడ్డా' చిత్రం తరువాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నటించిన తాజా చిత్రం 'ఆటాడుకుందాం... రా'. కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి కామెడీ ట్రాక్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులని ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Reviewer
Review Date
Movie Name Aatadukundam Raa Telugu Movie Review and Rating
Author Rating 2.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి

నిర్మాణం: శ్రీజి ఫిలిమ్స్

తారాగణం: సుశాంత్, సోనమ్ బజ్వా, నాగ చైతన్య, బ్రహ్మానందం తదితరులు 

సంగీతం: అనూప్ రూబెన్స్ 

నిర్మాత: చింతలపూడి శ్రీనివాసరావు, ఏ. నాగ సుశీల

సినిమా నిడివి: 139 నిముషాలు 

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 19-08-2016 

English summary

Aatadukundam Raa movie review and rating