హాట్‌ హాట్‌ పోస్టర్స్‌

Abbaitho Ammai Movie Hot Posters

04:08 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Abbaitho Ammai Movie Hot Posters

ఊహలు గుసగుసలాడే చిత్రంతో అలరించిన నాగశౌర్య అనతికాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.నాగశైర్య తాజా చిత్రం 'అబ్బాయితో అమ్మాయి' పల్లక్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన 40 సెకన్ల టీజర్‌ని ఈ చిత్ర దర్శకుడు రమేష్‌వర్మ ఈ రోజే రిలీజ్‌ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌ కూడా రిలీజ్‌ చేశారు. అవి హాట్‌ హాట్‌గా ఉండడంతో ఇలాంటి పోస్టర్సలో కూడా పెట్టేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. ఇలాంటివి లేకపోతే జనం చిన్న సినిమాలకి రారనే ఉద్దేశంతో ఇలా వచ్చాయని అంటున్నారు. హాట్‌హాట్‌గా కనిపించి 'అబ్బాయిలతో అమ్మాయి' హాట్‌ టాపిక్‌ అయ్యింది. అంతకుముందు రమేష్‌వర్మ తీసిన ఒక ఊరిలో పోస్టర్లు కూడా మంచి క్రేజ్‌ను సంపాదించింది కానీ, అంతగా విజయం సాధించలేకపోయింది. స్వతహాగా పబ్లిసిటీ డిజైనర్ అయిన రమేష్‌వర్మ ఈ చిత్రం పబ్లిసిటీ విషయంలోను మరింత శ్రద్ధ కనబరిచినట్లు కనిపిస్తోంది.

English summary

Abbaitho Ammai Movie Hot Posters