అభినేత్రి ఆడియో లాంచ్ లో మెరిసిన తారలు(ఫోటోలు)

Abhinetri audio launch photos

04:23 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Abhinetri audio launch photos

ప్రభుదేవా - తమన్నా - సోను సూద్ నటించిన అభినేత్రి మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వస్తోంది. అక్టోబర్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్న ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుక సందడిగా సాగింది. డైరెక్టర్ ఏ ఎల్ విజయ్, ప్రొడ్యూసర్స్, యూనిట్ పాల్గొన్నారు. హీరో నాని, డైరెక్టర్ లు క్రిష్, కొరటాల శివ, నందిని రెడ్డి, రైటర్ కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ హొయలొలికించారు. సుమ యాంకరింగ్ అదిరింది.

1/10 Pages

English summary

Abhinetri audio launch photos