సర్దార్ పై అభిషేక్ బచ్చన్ కామెంట్స్

Abhishek Bachchan Comments On Sardar Teaser

07:33 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Abhishek Bachchan Comments On Sardar Teaser

తెలుగుతో పాటు హిందీలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ కు విశేష స్పందనే వస్తుంది. పవన్ అభిమానులు ఇప్పటికే మంచి జోష్ మీద ఉండగా, ఈ సినిమా పై బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ‘సర్దార్’ టీజర్ ను ప్రశంశించే వారిలో చేరిపోయాడు. ముఖ్యంగా సర్దార్ టీజర్ లో పవన్ చూపించిన స్టైల్, మ్యానరిజం ను చూసి పవన్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారంటే నమ్మశక్యం కాదు ఇక పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసేశాడు.

బాలీవుడ్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా పవర్ స్టార్ కు తను పెద్ద అభిమానిని అని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పాడు. సర్దార్ సినిమా హంది లో కూడా విడుదలవ్వబోతుండడంతో ఈ సినిమా హిందీ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. సర్దార్ చి త్రం ట్రైలర్ చాలా బాగుందని .. చాల కూల్ గా ఉందని .. లవ్ పవన్ కళ్యాణ్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇక బాలీవుడ్ హీరోలు సైతం పవన్ పోగుడుతుండడంతో పవన్ అభిమానులు తెగ పొంగిపోతున్నారు.

హీరో తిరుగుళ్ళు.. కూలిన కాపురం

హవ్వ డబ్బు కోసం విడిపోయారా.

పవన్ ఒక జోకర్.. బాలీవుడ్ నటుడు పైత్యం

English summary

Bollywood Hero Abhi Shiek Bachchan Made comments on Pawan Kalyan's sardar Gabbar Singh Movie that the trailer was very cool and posted that he loves Pawan Kalyan.