ఐష్‌..అలాగా..అదిరిందన్న అభిషేక్‌

Abhishek Bachchan Praises Aishwarya Rai For Purple Lips

10:58 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Abhishek Bachchan Praises Aishwarya Rai For Purple Lips

కేన్స్‌ చలనచిత్రోత్సవంలో భాగంగా లోరియల్‌ పారిస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అందాల తార ఐశ్వర్యరాయ్‌ ఎర్రతివాచీపై హొయలొలికించిన సంగతి తెల్సిందే. ఓ రోజు బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిన ఐష్‌.. మరో రోజు ఎంబ్రాయిడరీ డ్రస్‌ ధరించి వూదా రంగు లిప్‌స్టిక్‌ వేసుకుంది. అయితే ఐశ్వర్య లిప్‌స్టిక్‌పై ట్విట్టర్లో భిన్నమైన కామెంట్లు వచ్చాయి. ఐష్‌ నేరేడు పళ్లు తిని వచ్చినట్లుందని కొందరు ట్వీట్‌ చేశారు కేన్స్‌లో ఎర్రతివాచీపై నడిచినప్పుడు వూదారంగు పెదాలతో ఐష్‌ అద్భుతంగా కన్పించిందని ఆమె భర్త, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ కితాబిచ్చాడు. కేన్స్‌లో ఇటీవల ఐశ్వర్యరాయ్‌ వేసుకున్న లిప్‌స్టిక్‌పై ప్రశంసలతో పాటు.. విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అభిషేక్‌ను స్పందన అడగగా.. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఐష్‌ ఎంతో అందంగా ఉందని చెప్పేసాడు. ఎవరు పొగిడినా భర్త పొగడ్తల ముందు అన్నీ దిగదుడుపే కదా.

ఇవి కూడా చదవండి:సూపర్ స్టార్ తండ్రిగా మరో సూపర్ స్టార్?

ఇవి కూడా చదవండి:పవన్ గురించి బన్నీ అలా ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చేసాడు(వీడియో)

ఇవి కూడా చదవండి:మళ్లీ టాప్ లేపిన రాధిక ఆప్టే(వీడియో)

English summary

Bollywood Beauty Ishwaraya Rai grabbed the attention with her purple color lips stick in Cannes Festival 2016 and some were commented on her purple lips. Abhisheik Bachchan says that his wife Aishwarya Rai was ever beautiful as she looks quite beautiful in Purple lips also.