100 కోట్లు బడ్జెట్‌ దాటిన ఇండియన్‌ సినిమాలు

Above 100 crores budget movies in India

05:39 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Above 100 crores budget movies in India

ఒకప్పుడు భారీ బడ్జెట్‌ సినిమాలంటే ఒక్క హాలీవుడ్‌ కి మాత్రమే పరిమితమయ్యేవి. వందల, వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి దానికంటే అధిక రెట్లు బాక్సాఫీస్‌ వద్ద కొల్లగొట్టుకుంటారు. అసలు హాలీవుడ్‌ వాళ్ళులాగా మనవాళ్ళు సినిమా తియ్యగలరా? అని ప్రశ్నించిన వాళ్ళు లేకపోలోదే. కానీ ఇప్పుడు కాలం మారింది. మన డైరెక్టర్లూ మరారు. హాలీవుడ్‌ అంత రేంజ్ కాకపోయినా 100 కోట్ల బడ్జెట్‌ మార్క్ను దాటుతున్నారు. కాసుల పంట రాబట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఇండియాలో 100 కోట్లు బడ్జెట్‌ దాటి తీసిన చిత్రాలు మీకోసం అందిస్తున్నాం. ఒకసారి చూసి తెలుసుకోండి.

1/8 Pages

7. రా. వన్‌: (130 కోట్లు)


బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌-బాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ కరీనా కపూర్‌ జంటగా కలిసి నటించిన చిత్రం 'రా. వన్‌'. అనుభవ్‌ సింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షారుక్‌ సతీమణి గౌరీ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరించింది. 2011 సంవత్సరంలో అక్టోబర్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని దాదాపు 130 కోట్ల వ్యయంతో నిర్మించారు. అయితే ఈ చిత్రం అనుకున్న రీతిలో ప్రేక్షకులని అలరించలేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద 115 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. 'రా. వన్‌' చిత్రం తెలుగులో కూడా డబ్‌ అయ్యి 'జీ. వన్' విడుదలైంది.

English summary

Above 100 crores budget movies in India list was we were providing. Please see the list that we were provide and gather the movie knowledge from our site.