వాస్తు శాస్త్రం గురించి అందరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు

According to Vastu Shastra

03:31 PM ON 15th March, 2016 By Mirchi Vilas

According to Vastu Shastra

చాలా మంది ఇంట్లో ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఉండవలసిన స్థానాల్లో ఉండకుండా ఎక్కడపడితే అక్కడ ఉంచితే కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలామంది వీటిని నమ్మరు.

కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియని సైన్స్ దాగి ఉంటుంది. అందువల్ల కొన్ని సందర్భాలలో జాగ్రత్త వహించడం మనకే మంచిది.

ఎలాంటి విషయాలలో కేర్ తీసుకోవాలో ఇప్పుడు స్లైడ్ షోలో చూద్దాం.

1/13 Pages

పడక గదిలో అద్దాలను ఉంచకూడదు. ఒక వేళ వాటిని తీయడానికి కుదరకపోతే కనీసం నిద్రించే సమయంలో ఆ అద్దాలను ఏదైనా వస్త్రంతో మూసివేయాలి. పడక గదిలో అద్దాలను ఉంచిన యెడల కుటుంబంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

English summary

In this article, we have listed about vastu sastra tips. According to vastu sastra Keeping medicines inside the kitchen is said to attract negative energy.