ఏసర్ నుంచి జేడ్ 2, జెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

Acer Liquid Jade 2, Liquid Zest Smartphones

04:49 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Acer Liquid Jade 2, Liquid Zest Smartphones

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఏసర్ తాజా రెండు స్మార్ట్ పోన్లను విడుదల చేసింది. లిక్విడ్ సిరీస్ లో జేడ్ 2, జెస్ట్‌ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. లిక్విడ్ జెస్ట్ 3జీ వేరియంట్ ధర రూ.8,250. 4జీ వేరియెంట్ ధర రూ.11,250. జేడ్ 2 ధరను త్వరలో ప్రకటించనుంది.


లిక్విడ్ జెస్ట్ ఫీచర్లు ఇవే..


5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డీటీఎస్ సౌండ్ స్టూడియో, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3జీ/4జీ


లిక్విడ్ జేడ్ 2 ఫీచర్లు ఇవే..


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1 టీబీ హైబ్రిడ్ స్టోరేజ్ సపోర్ట్, 21 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, డీటీఎస్ హెడ్‌ఫోన్ ఎక్స్ టెక్నాలజీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్

English summary

Acer on Monday launched the new Liquid Jade 2 flagship smartphones in Mobile World Congress in Barcelona.The two smartphones named Acer Liquid Jade 2, Liquid Zest .