నటుడు ప్రదీప్ శక్తి కన్నుమూత     

Actor Pradeep Shakti Passed Away

10:38 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Actor Pradeep Shakti Passed Away

ప్రముఖ సినీ నటుడు ప్రదీప్‌ శక్తి మృతిచెందారు. కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఆయన గుండెపోటుతో శనివారం రాత్రి హఠాన్మరణం చెందాడు. మధురై మీనాక్షి, ఏప్రిల్‌ 1 విడుదల, చిత్రం భళారే విచిత్రం, అగ్గిరాముడు, చెట్టుకింద ప్లీడర్‌, ఆలాపన, గుణ, గోపి గోపిక గోదావరి, చింతకాయల రవి, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ప్రదీప్ శక్తి హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

English summary

Actor Pradeep Shakti was famous for his negative roles in many Movies.He was died suddenly yesterday.He was suffering from illness from some years.Pradeep Shakti was died in New York on Saturday.He was acted in many super hit films like April 1st Vidudhala, Chettu Kinda Pleader, Aalaapana etc