శ్రీహరి మృతికి అసలు కారణం చెప్పిన భార్య

Actor Srihari Death Mystery

07:57 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Actor Srihari Death Mystery

రియల్‌స్టార్‌ శ్రీహరి తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వివిధ రకాలైన పాత్రలతో అందరిని ఆకట్టుకున్న శ్రీహరి హఠాత్‌ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా శ్రీహరి భార్య మాజీ నటి శాంతి ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీహరి భార్య శాంతి మాట్లాడుతూ తన భర్త పచ్చకామెర్లతో భాధపడ్డారు కానీ అది మరీ చనిపోయేంత స్థితిలో లేదని, అప్పటికే పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారని తెలిపారు. కానీ ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేసిన రాంగ్‌ ట్రీట్‌మెంట్‌ వల్లే తన భర్త చనిపోయాడని ఆమె కన్నీరు మున్నీరయ్యింది. అంతేకాక తన భర్త మృతదేహాన్ని తమకు ఇవ్వడానికి కూడా హాస్పటల్‌ సిబ్బంది అనేక ఇబ్బందులు పెట్టారని వాపోయింది. దీనిపై అప్పట్లో కోర్టులో కూడా కేసులు వేద్దామనుకున్నాని ఆమె చెప్పారు. అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుని తన భర్త జ్ఞాపకాలను తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

శ్రీహరి  కెరీర్ మరియు ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాల కోసం క్రింది స్లైడ్స్ లో చూడండి.

1/6 Pages

శ్రీహరి 1964 లో గుడివాడ, ఆంధ్ర ప్రదెశ్ లో జన్మించారు. తాను చిన్నతనం లోనే వాళ్ళ తల్లి తండ్రులు హైదరాబాద్ లో బాలానగర్ కి వలస వెళ్లిపోయారు.

English summary

Veteran Tollywood Actor Srihari Wife Reveals the mystery of her husband death in a tv inerview. She felt very sad and cried about her husband