ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

Actors Who Married More Than Once

05:53 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Actors Who Married More Than Once

తమ నటనతో ప్రేక్షకులను అలరించే మన స్టార్స్ తమ టాలెంట్ తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంటారు. కేవలం వారు నటించిన సినిమాలతోనే కాక పర్సనల్ విషయాల్లో కూడా చాలా పాపులారిటీ సంపాదించేస్తున్నారు. ప్రేమ, పెళ్లి ఇవి రెండు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతమైన అనుభూతి.అయితే కొందరు సెలబ్రెటీల విషయంలో మాత్రం ఇవి వారికి ఒక అరుదైన క్రేజ్ ను తీసుకు వచ్చాయి.

ఒక్కసారికంటే ఎక్కువ సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్న కొందరు సెలబ్రెటీలను ఇప్పుడు కింది స్లైడ్ షోలో చూద్దాం...........

ఇవి కూడా చదవండి:  భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్

ఇవి కూడా చదవండి:  దెయ్యాలు తెల్ల చీరే ఎందుకు కట్టుకుంటాయి?

1/12 Pages

పవన్ కళ్యాణ్

ఈ లిస్టు లో మొట్ట మొదట నిలిచేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ముచ్చటగా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు .పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే మహిళను పెళ్ళి చేసుకుని 2008లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా 2012లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2013లో రష్యాకు చెందిన అన్నా లెజ్నావెని అనే నటిని పెళ్ళి చేసుకున్నాడు.

English summary

Here are some of the Actors who married more than once . In this list there were Pawan Kalyan,Amir Khan,Radhika and many others.