చిన్న వయస్సులోనే చనిపోయిన హీరోయిన్స్‌

Actress died in young age

06:02 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Actress died in young age

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మంచి చిత్రాలలో నటించి యుక్త వయస్సులోనే చనిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారు చనిపోయినా వారి జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రజలను వీడి పోలేవు. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన వారి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.

ఇది కుడా చదవండి :శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇది కుడా చదవండి :దేశంలో ఇప్పటికీ తేలని మిస్టరీలు

1/11 Pages

ఆర్తి అగర్వాల్ (1984-2015)

మార్చి 5,1984లో అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో జన్మించింది. ఈమె 14 సంవత్సరాల వయసులోనే మోడటింగ్ రంగంలో అడుగు పెట్టింది. 2001 వ సంవత్సరంలో బాలీవుడ్ లో పాగల్పాన్ సినిమాలో అవకాశం దొరకడంతో ఆమె నటనని ప్రేక్షకులకు పరిచయం చేసింది. వెంకటేష్ తో జతకట్టి నువ్వునాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యింది. ఆ తరువాత చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, ఉదయ్కిరణ్, తరుణ్ ఇలా అగ్రహీరోలనుండి యువతరం హీరో వరకు అందరితో జతకట్టింది. కొంతకాలానికి స్థూలకాయశ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆర్తీ అమెరికా వెళ్ళి అక్కడ చికిత్స తీసుకుంది. జూన్ 4, 2015 న అమెరికాలో సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చి జూన్ 6, 2015 న మరణించింది.

English summary

This list actress that passed away far too early, tragically taking them and their talents from the world during what should have been the prime of their lives.