నటి కల్పనా రంజని ఇకలేదు 

Actress Kalpana Ranjani Died

12:14 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Actress Kalpana Ranjani Died

ప్రముఖ మలయాళ నటి కల్పనా రంజని ఈరోజు కన్నుమూసింది. ఆమె వయస్సు 50 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ షభాల్లోనూ ఆమె పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రేమ, సతీ లీలావతి, బ్రహ్మచారి తదితర చిత్రాల్లో ఆమె అద్భుత నటన కనబరిచారు. 2012లో ఉత్తమ సహాయనటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కాగా తాజాగా నాగార్జున-కార్తి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఊపిరి’ చిత్రంలో కల్పనా రంజని నటిస్తోంది. ఇంతలోనే ఆమె కన్నుమూసింది. ఆమె మరణం పట్ల పలువురు తీవ్ర సంతాపం తెల్పారు.

English summary

Senior Actress Kalpana Ranjani died today at the age of 50 years.She was taking treatment in Hospital from few days.Presently she was acting in Nagarjuna and karthi's multi starer movie "Upiri"