నా భర్తకు శిక్ష వేయండి

Actress Pujitha Asks To Punish Her Husband

01:29 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Actress Pujitha Asks To Punish Her Husband

నా భర్త నిరపరాధి,ఏపాపం ఎరుగడు, ఆయన్ని వదిలి పెట్టండి...ఇలాంటి మాటలు చాలా చోట్ల వింటూంటాం...కానీ అందుకు భిన్నంగా 'నా భర్తను శిక్షించండి' అంటోంది ఓ నటి. వివరాల్లోకి వెళ్తే, తనకు విడాకులు ఇవ్వకుండానే ఐఏఎస్ అధికారిని రెండో పెళ్లి చేసుకోవడం చెల్లదని నటి పూజిత పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. 2011లో తనను, తన బిడ్డను వదిలి ఇంటి నుంచి పారిపోయాడని పూజిత చెబుతోంది. 13 సంవత్సరాల పాటు ఇద్దరం కలిసే ఉన్నామని తెలిపారు. తమది సహజీవనం కాదని పెళ్లి చేసుకున్నామని పూజిత చెప్పారు. తనను మోసం చేసిన భర్త విజయ్‌కు శిక్ష పడాలని కోరుతోంది.

ఇవి కూడా చదవండి:100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘సరైనోడు’

ఇవి కూడా చదవండి:బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

ఇవి కూడా చదవండి:నేను అంత రొమాంటిక్ కాదు

English summary

Veteran Heroine Pujitha demanded police to Punish Her Husband for cheating her and married another woman. She said that she married him in 1994 and he was in relationship with her husband from 13 years .