బరువు తగ్గడానికి నిన్నటి హీరోయిన్ చెప్పే చిట్కా ... ఏమిటో తెలుసా?

Actress Sneha Weight Loss Tips Revealed

02:42 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Actress Sneha Weight Loss Tips Revealed

వెండితెర మీద ఈమెను చూస్తుంటే మన ఇంట్లో అమ్మాయో లేదా పక్కింటి అమ్మాయో అనిపిస్తుందే తప్ప తను ఒక హీరోయిన్ అని అనుకోరు. నిండైన చీరకట్టుకీ, పదహారణాల తెలుగుదనానికీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆమె ఎవరో కాదు నాటి హీరోయిన్, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళుతున్న స్నేహ. ఈమె అంటే ఇష్టపడని తెలుగు సినీ అభిమాని ఉండరేమో! స్నేహ పేరు తలుచుకోగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె నవ్వే. హీరోయిన్ కెరీర్ నాలుగైదు సంవత్సరాలకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో దాదాపు పదిహేను సంవత్సరాల పాటు హీరోయిన్ గా వెండితెర అభిమానులను అలరించింది స్నేహ. ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తిరిగి సీరియస్ గా సినిమాల మీద దృష్టి పెట్టిన ఈమె ఇటీవల ఓ పత్రికకు ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా బరువు తగ్గడం గురించి ఎవరెవరో ఏదేదో చెబుతారు. కానీ ఆమె పాటిస్తున్న చిట్కా గురించి చెప్పింది. దానివలన బరువు కూడా తగ్గిందట.

1/6 Pages

ఇళయరాజా అభిమాని...

'నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. ఇళయ రాజాగారికి వీరాభిమానిని. కారులో కూర్చోగానే ఇళయ రాజా గారి పాటలు పెట్టుకుని వింటూంటా' అని స్నేహ చెప్పింది.

English summary

Finally Actress Sneha Weight Loss Tips Revealed, Tamil actress Sneha said that it is not that easy to lose weight by working and sweating out at gym by doing various exercises.