గోవాలో మళ్ళీ అడ్డంగా దొరికేసిన సుకన్య.. ఈసారి మాత్రం..

Actress Sukanya video going viral in social media

04:47 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Actress Sukanya video going viral in social media

అమ్మకొడుకు, పెద్దరికం, సాంబ, మున్నా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నసుకన్య ఆ తరువాత మాటీవీలో ప్రసారమయ్యే అయ్యప్ప స్వామి సీరియల్ లో కూడా నటించింది. అయితే ఇప్పుడు సుకన్య మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ మధ్య వ్యభిచారం కేసులో సుకన్య పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.

1/4 Pages

సుకన్య తన మాజీ ప్రియుడితో గడుపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చిందని, పోలీసులకు దొరికిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో కోసం నెటిజన్లు విపరీతంగా వెతుకుతున్నారు కానీ ఆ వీడియోకు సంబంధిన లింక్ మాత్రం దొరకడం లేదు.

English summary

Actress Sukanya video going viral in social media