హాట్ డాన్స్ తో అదరగొట్టిన సురేఖా ఆంటీ(వీడియో)

Actress Surekha Vani Dance With Her Cute Daughter Video

11:02 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Actress Surekha Vani Dance With Her Cute Daughter Video

టాలీవుడ్ లో చిన్నచిన్న రోల్స్ చేసి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి సురేఖ వాణి, సన్నివేశాల్లోకి ఎంటరైతే ఆడియన్స్ ఒకటే నవ్వులు. ఎందుకంటే, కామెడీ పరంగానేకాదు. సీరియస్ రోల్స్ లోనూ తనకు ఎదురులేదని నిరూపించుకుంది ఈమె. ఆడియో ఫంక్షన్ ఎప్పుడొచ్చినా చిన్నిపిల్లల మాదిరిగా ఈమె దర్శనమిస్తోంది. అన్నట్లు సురేఖవాణి, తన కూతురుతో కలిసి ఇంట్లోనే ఎంచక్కా డ్యాన్స్ చేసింది. ఎట్ ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. ఇక ఈమెని ఈ రేంజ్ లో చూసినవాళ్లు మాత్రం, హీరోయిన్ల కంటే సురేఖవాణి డ్యాన్స్ బెటరన్న కామెంట్స్ పడిపోతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

ఇది కూడా చూడండి: ఈ బైక్ లో బుసలు .. నిజంగానే పాముంది (వీడియో)

English summary

Actress Surekha Vani Dance With Her Cute Daughter Video goes viral.