సెకండ్ హ్యాండ్ భర్తల పై మనసుపారేసుకున్నభామలు

Actress Who Fell In Love With Married Men

06:25 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Actress Who Fell In Love With Married Men

ప్రేమ గుడ్డిది , ప్రేమకు కుల, మత , జాతి భేదాలు లేవు , ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరికీ తెలిదు అని సినిమాల్లో చాలా మంది చెప్పడం చూశాం . ఇండియాలోని చాలా మంది హీరోలు తమ తోటి హీరోయిన్స్ తో ప్రేమలో పడి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు . కొందరు హీరోయిన్స్ ప్రముఖ వ్యాపార వేత్తలను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందమంది భామలు మాత్రం ఇంతకు ముందే పెళ్ళైన వాళ్లతో ప్రేమలో పడి సెకండ్ హ్యాండ్ భర్తలకు భార్యలు అయ్యారు . ప్రేమ కు వయసుతో సంబంధం లేదని చాలా మంది హీరోయిన్స్ నిరూపించారు కూడా . ఇలా పెళ్ళైన వారితో ప్రేమలో పడిన హీరోయిన్స్ ఎవరో స్లైడ్ షోలో చూద్దాం.....

ఇవి కూడా చదవండి: ప్రపంచంలో అతి పెద్ద శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

ఇవి కూడా చదవండి:పవన్ చేసిన తప్పుని నేను చెయ్యనన్న మహేష్

1/10 Pages

నయనతార

సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస హిట్ లతో దూసుకుపోతున్న నయనతార , ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరొందిన హీరో ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది . ప్రభుదేవ కు ఇంతకు ముందే రామలత అనే మహిళతో పెళ్లైంది . నయనతార ప్రభుదేవ జీవితంలోకి ఎంటర్ అవ్వడంతో ప్రభుదేవ తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు . కొన్నాళ్ళు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన వీరు , ఆ తరువాత విభేదాలతో విడిపోయారు.

English summary

Here are some of the Popular heroines who fell in love with already married men. Some were married their loved people and some were stopped their relation after love.