సర్జరీలతో సక్సెస్స్ అయిన హీరోయిన్లు

Actress Who Underwent Plastic Surgery

05:23 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Actress Who Underwent Plastic Surgery

అందాన్ని చందమామ తో వర్ణిస్తారు. కానీ చందమామకి కూడా మచ్చ ఉంటుంది. అదే విధం గా మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కి కూడా చిన్ని చిన్ని లోపాలు ఉన్నాయి. అయినా చిత్ర పరిశ్రమలో శస్త్రచికిత్సలు సాధారణం అయిపోయాయి. బిపాషా , అనుష్క శర్మ వంటి బాలీవుడ్ నటీమణులు సర్జరీలు తరువాత ఇంకా అందం గా తయారయ్యారు. సర్జరీలు చేయించుకుని అందం గా తయారయిన తెలుగు హీరోయిన్లను చూద్దాం.

1/9 Pages

సమంత

‘ఏం మాయ చేశావే సినిమా’ తో తెలుగు వారికి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ  2012 లో ముక్కు సర్జరీ చేయించుకుంది. నటి సమంత ఆమె కొత్త లుక్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ లో కనిపిస్తుంది.

English summary

Surgeries have become common in the film industry. Bollywood actresses like Bipasha, Anushka Sharma, Nargis Fakhri underwent surgery to look beautiful and charming.