జుట్టు రాలడాన్నిఅరికట్టే ఆక్యుప్రెషర్ థెరపి

Acupressure therapy for hair growth

03:37 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Acupressure therapy for hair growth

ఈ రోజుల్లో  ఒత్తిడి, ఉద్రిక్తత, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం , హార్మోన్, దీర్ఘకాలిక అనారోగ్యం, ఆటో ఇమ్యూన్ వ్యాధి, ప్రసవము, జుట్టు స్టైలింగ్, రంగు వేసుకోవటం మరియు రసాయనాలతో కూడిన జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వంటివి జుట్టు రాలటానికి సాదారణ కారణాలుగా ఉన్నాయి.

జుట్టు రాలే సమస్యకు ఆక్యూప్రెషర్ ఎలా పనిచేస్తుంది?

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తల మీద చర్మానికి మరియు జుట్టుకు  రక్తం సరఫరా,ఎడ్రినల్ గ్రంథుల సరైన కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. తల మీద రక్తం సరఫరా తగినంతగా ఉంటే పోషణ అంది జుట్టు నష్టాన్ని నిరోదిస్తుంది. ఆక్యుప్రెజర్ తో చికిత్సలో చుండ్రు మరియు మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది.

ఆక్యూప్రెషర్ ఎలా చేయాలి?

జుట్టు పెరుగుదల ఉద్దీపన మరియు జుట్టు రాలడం నిరోధించడానికి, మంచి హెయిర్ ఆయిల్ ని ఉపయోగించి ప్రతి రోజు  5 నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత జుట్టు రాలడం నిరోధించడానికి మరియు జుట్టు పెరుగుదల పునరుద్ధరించడానికి క్రింది పాయింట్లను  ఉపయోగించి ఆక్యుప్రెజర్ చికిత్స చేయాలి. ఇక్కడ నిర్దిష్టమైన  ప్రెజర్ పాయింట్లు ఉన్నాయి.

1/9 Pages

1. తల ఎగువన

పైహుఇ అనేది తల ఎగువన ఉన్న ఆక్యుప్రెజర్ స్థానం. తల రక్త ప్రసరణలో సహాయపడి ఆరోగ్యకరమైన జుట్టు అభివృద్ధికి ఉద్దీపన కలిగిస్తుంది. కాబట్టి జుట్టు గ్రీవము రక్త ప్రసరణ విస్తరించేందుకు, జుట్టు పతనం నిరోధించడానికి మరియు జుట్టు పెరుగుదల ఉద్దీపన కొరకు  ప్రతి రోజు ఒకసారి ఈ పాయింట్ ను మీ వేలితో నొక్కాలి. ఈ పాయింట్ ని గుర్తించటానికి ముక్కు దగ్గర నుంచి చెవి పైకి ఒక  ఊహాత్మక రేఖను గీయండి. ఒక రబ్బరు బ్యాండ్ ఉపయోగించి 10 టూట్ పిక్ లను కట్టగా కట్టి ఒత్తిడి తేవటానికి ఉపయోగించవచ్చు. దానికి బదులుగా వేళ్ళను ఉపయోగించి 2 లేదా 3 నిముషాలు ఒత్తిడి తేవాలి. ఈ పాయింట్ మీద ఒత్తిడి పెట్టిన తర్వాత తల మీద నిదానంగా మసాజ్ చేయాలి.

English summary

Acupressure therapy should be used using following points to prevent hair fall and renew hair growth.