అవి చూసే సెలెక్ట్ చేసుకున్నారట

Adah Sharma Says How She Was Selected In Her First Movie

10:12 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Adah Sharma Says How She Was Selected In Her First Movie

‘హార్ట్‌ ఎటాక్‌’తో తెలుగు తెరకి పరిచయమైన అదాశర్మ. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’లో కీలక పాత్రలు పోషించి, తాజాగా ‘గరం’లో నటించింది. ‘గరం’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోన్న సందర్భంగా అదా కొన్ని విషయాలు చెప్పింది. .చారిత్రక చిత్రంలో కథక్‌ నృత్య కళాకారిణిగా నటించాలని ఉందని అంటున్న 'ఆదా' అసలు ఈ సినిమాలో ఎంపికవ్వడానికి ఓ కారణం చెప్పింది. ‘హార్ట్‌ ఎటాక్‌’లో నా కళ్లని చూసే ఈ సినిమా కోసం ఎంపిక చేసుకొన్నార ని చెప్పింది. ఇక సగటు తెలుగు సినిమా కథానాయికలా కాకుండా ఒద్దికైన పాత్రలో చూపించారు మదన్‌.. అయితే పాటల్లో మాత్రం కమర్షియల్‌ కథానాయికలాగే కనిపిస్తా' అని వివరించింది. ఆదా కళ్ళకు అంత పవర్ వుంది మరి.

English summary