ఇండియా మ్యాప్ ని తీసుకుని ద్వాదశ జ్యోతిర్లింగాలను కలిపితే మహాద్భుతం

Add 12 Jyothirlingas in India map and see the miracle

12:06 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Add 12 Jyothirlingas in India map and see the miracle

కర్మ భూమి, వేద భూమి, పుణ్య భూమి అయిన మనదేశంలో ప్రతీ సంస్కృతీ, సాంప్రదాయాలలో ఎంతో కొంత సైన్స్ మిళితమై ఉంటుంది. క్షుణ్ణంగా పరిశీలించాలే కానీ, ఆ అద్భుతాలను చూస్తే ఆశ్చర్యపోవడంలో సందేహం ఉండదు. అలాంటి అద్భుతమే మన జ్యోతిర్లింగాలు. శివుని ప్రతిరూపాలుగా భావించే 12 లింగాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శిస్తే, పాపాలన్నీ హరిస్తాయని అంటుంటారు. అంతేకాదు వీటిలో ఓ సైన్స్ దాగుంది. ఇప్పుడు జ్యోతిర్లింగాల స్థాపనలో దాగున్న సైన్స్ ను కనుక తెలుసుకుంటే షాకవుతాం.

మ్యాథ్స్ లో ఫిబనోకి సీరిస్ గురించి ఇక్కడ ప్రస్తావించాలి. అదేనండీ. 1,2,3,5,8,13,21,34,55 ఇలా వీటిని ఆధారంగా చేసుకొని గ్రాఫ్ గీసుకుంటూ పోతే ఫిబనోకి గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇది ఓ బిందువు నుండి రౌండ్ గా తిరుగుతూ క్రమంగా కేంద్రం వద్ద పరిసమాప్తం అవుతుంది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా.. ఓసారి చూద్దాం.

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

రామనాథస్వామి లింగము రామేశ్వరము

శ్రీశైల క్షేత్రము|మల్లికార్జున లింగము శ్రీశైలము

భీమశంకర లింగము భీమా శంకరం

ఘృష్టీశ్వర లింగం ఘృష్ణేశ్వరం

త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం, నాసిక్

సోమనాథ లింగము సోమనాథ్

నాగేశ్వర లింగం దారుకావనం(ద్వారక)

ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు ఓంకారక్షేత్రం

మహాకాళ లింగం ఉజ్జయని

వైధ్యనాథ లింగం చితా భూమి(దేవఘర్)

విశ్వేశ్వర లింగం వారణాశి

కేదారేశ్వర కేదారనాథ్

English summary

Add 12 Jyothirlingas in India map and see the miracle