సోనమ్ కపూర్ వల్లే నేను ఇలా బరి తెగించా!

Aditi Rao Hydari hot pose for magazine

12:06 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Aditi Rao Hydari hot pose for magazine

సెన్షేషన్ కోసం కొందరు, డబ్బు కోసం కొందరు ఇలా బరితెగిస్తున్నారా? పోనీ సినిమా స్టైల్ కూడా కాదాయే. మరి ఎందుకు ఇలా చేసింది. మణిరత్నం రొమాంటిక్ డ్రామాలో త్వరలో తెరపై కనిపించబోతున్న అదితి రావ్ హైదరీ బోల్డ్ గా ఫొటోషూట్ లో పాల్గొంది. కాస్మోపాలిటన్ మేగజీన్ ఆగస్టు ఎడిషన్ కవర్ పేజీకి.. టాప్ బటన్లు విప్పేసి షూట్ లో పాల్గొంది. ఇకత్ ప్రింట్ ప్యాంట్ సూట్ లో అదితి ఆ ఫొటోకు ఫోజిచ్చింది. ఆ ఫోజులో అదితి చాలా హాట్ హాట్ గా ఉందంటూ సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే.. అదితి అంత బోల్డ్ గా ఉండడానికి స్ఫూర్తి సోనమ్ కపూరేనట.

వోగ్ మేగజీన్ కు సోనమ్ ఇచ్చిన ఇలాంటి ఫోజ్ తోనే స్ఫూర్తి పొంది అదితి ఇలా కనిపించేందుకు ఒప్పుకొందట. అదండీ సంగతి. ఇక ఈ ఫోటోకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. కామెంట్లే కామెంట్ల..

English summary

Aditi Rao Hydari hot pose for magazine