హీరోయిన్ కి నడి రోడ్డు పై చుక్కలు చూపించిన ట్రాఫిక్ పోలీస్

Aditi Rao Hydari walks on road due to traffic police strictness

11:54 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Aditi Rao Hydari walks on road due to traffic police strictness

మొన్న హైదరాబాద్ లో కొంతమంది ట్రాఫిక్ పోలీసులు కార్ నెంబర్ బోర్డు కేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 700 రూపాయలు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.. ఎంత స్టార్ హీరో అయినా చట్టం ముందు చిన్నవారే అని ఆ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. తాజాగా ఇలాంటి సంఘటనే నోయిడాలో ఒక స్టార్ హీరోయిన్ పై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హాట్ భామ అదితి రావు హైదరి నోయిడాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్తుంది.. ఎక్కువగా టైం లేదని చెప్పి తన కార్ డ్రైవర్ షాట్ కట్ అని రాంగ్ రూట్ లో వెళ్ళుతున్నాడు..

ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ధర్మేంద్ర యాదవ్ ఆ కార్ ని ఫాలో అయ్యి ఫైన్ వేసి పేపర్ వర్క్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడే కారులో ఉన్నది ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి అని తెలిసినా... ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు. ఇక చేసేది లేక టైమ్ అవుతుండడంతో అదితి రావు కూడా ట్రాఫిక్ పోలీస్ తో ఎటువంటి గొడవ పెట్టుకోకుండా సింపుల్ గా రోడ్డు ఫై నడుచుకుంటూ మాల్ కి వెళ్ళిపోయింది..

English summary

Aditi Rao Hydari walks on road due to traffic police strictness. Hot bikini beauty Aditi Rao Hydari walks on road due to traffic police.