తీవ్రంగా గాయపడ్డ ఆదిత్య రాయ్‌ కపూర్‌

Aditya Roy Kapoor Injured During Shooting

10:36 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Aditya Roy Kapoor Injured During Shooting

బాలీవుడ్‌ నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌ షూటింగ్‌ సమయంలో గాయపడ్డాడు. ప్రస్తుతం "ఓకే జానూ" సినిమాలో నటిస్తున్న ఆదిత్య సదరు సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సన్నివేశం సందర్భంగా గాయపడ్డాడు. దీంతో ఆదిత్య నడుముకి తీవ్రగాయాలయ్యాయి. ఫలితంగా షూటింగ్‌ నిలిపివేయాల్సి వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగులో వచ్చిన "ఓకే బంగారం" సినిమాకి రీమేక్‌గా ఈ దీనిని తెరకెక్కిస్తున్నారు. షాద్‌అలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆదిత్యకి జంటగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.

పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

మీనా కూతురే విజయ్ కూతురట

నాగార్జున వీల్ చైర్ ఎంతో తెలుసా ?

బుగ్గలు లేదా ముఖం మీద కొవ్వు తగ్గించుకోవటానికి వ్యాయామాలు

రోజా ఎప్పుడూ ఇంతేనా ...

English summary

Bollywood Hero Aditya Roy Kapoor Was injured during the shooting of a Movie.He was injured during the shooting of movie Ok Jaanu which was the remake of Ok Bangaram Movie.