హీరో అడవి శేష్ లవ్ లో పడింది ఎవరితో తెలుసా?

Adivi Sesh love with top actor daughter in law

01:13 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Adivi Sesh love with top actor daughter in law

హీరో అడవి శేష్ గురించి టాలీవుడ్ లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటుడి మేనకోడలితో ఈ హీరో లవ్ లో పడినట్టు టాక్ నడుస్తోంది. అయితే, ఆమె ఎవరనేది సస్పెన్స్. శేష్ ఆమెతో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడని, మ్యారేజ్ కి కమిటైయినట్టు గుసగుసలు. రీసెంట్ గా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడని టాక్. దీనికి సంబంధించి మరిన్ని డీటేల్స్ త్వరలో వస్తాయి.. 'కర్మ' మూవీతో డైరెక్టర్ గా నటుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు అడవి శేష్. పవన్ తో 'పంజా' చేసి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. బలుపు, రన్ రాజా రన్, బాహుబలి వంటి సినిమాలతో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. మొత్తానికి ఈ హీరో సైతం రేపోమాపో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్పవచ్చు.

English summary

Adivi Sesh love with top actor daughter in law