సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

Adult content movies that rejected in India

06:29 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Adult content movies that rejected in India

ప్రపంచంలో ప్రతీ సంవత్సరం ఎక్కువ చిత్రాలు నిర్మించే పరిశ్రమ ఒక్క బాలీవుడ్ మాత్రమే. ఇందులో హిట్లు, ఫ్లాప్లు, యావరేజ్ లు చిత్రాలు అన్నీ ఉంటాయి. కానీ తమ క్వాలిటీతో ప్రత్యేకంగా ఒక బ్రాండ్ వేసుకుంది బాలీవుడ్. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కొన్నింట్లో బాగా బూతు కంటెంట్ ఉన్న మాటలు, నగ్న సన్నివేశాలు, సెక్స్ సన్నివేశాలు, మతాలకి సంబంధించిన సన్నివేశాలు, కాశ్మీర్ గొడవలు కి సంబంధించిన సన్నివేశాలు చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలని సెన్సార్ బోర్డు ప్రోత్సహించలేదు. అలా ఎంతో ఆశలతో తెరకెక్కించిన కొన్ని సినిమాలని సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసింది. అలా ఇండియాలో రిజెక్ట్ అయిన కొన్ని సినిమాలు మీకోసం అందిస్తున్నాం చూసి తెలుసుకోండి. 

1/11 Pages

1. ఫైర్: (1996)


దీప మెహ్తా తెరకెక్కించిన ఈ చిత్రంలో నందితా దాస్, షభానా అజ్మీ లీడ్ రోల్స్ నటించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇద్దరి ఆడవాళ్లు మధ్య ఉన్న శారీరక సంబంధం కధాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ప్రపంచంలో చాలా మందిని ఆకట్టుకోగలిగింది. కానీ ఇది హిందువులుని ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఇందులో హిందువులు కుటుంబంలో ఉన్న ఇద్దరి కోడళ్ల మధ్య జరిగే శారీరక సంబంధం వాళ్లకి నచ్చలేదు. దీనితో ఈ చిత్రం అప్పట్లో వివాదంగా మారింది. ఈ చిత్రం తెరకెక్కించిన దీప మెహ్తాని, లీడ్ రోల్స్లో నటించిన నందితా దాస్, షభానా అజ్మీని చంపేస్తామని హిందువులు అప్పట్లో హెచ్చరించడంతో ఈ చిత్రాన్ని ఇండియాలో బ్యాన్ చేసేశారు. 

English summary

Adult content movies that rejected in India. The most adult movies and controversial movies are banned in India, that were banned by censor board.