బాంబు భయంతో విమానాల నిలిపివేత

Aeroplanes Srtopped In Delhi Airport

04:54 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Aeroplanes Srtopped In Delhi Airport

రెండు విమానాల్లో బాంబు ఉందని ఓ అజ్ఞాత నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌, డిల్లీ విమానాశ్రయ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. డిల్లీ నుంచి నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూ వెళ్తున్న ఎయిర్‌ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల్లో బాంబు ఉందంటూ విమానాశ్రయ అధికారులకు బుధవారం మధ్యాహ్నం ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందం ఎయిర్‌పోర్టుకు చేరుకుని విమానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

English summary

Due to bomb alert in Delhi Airport all the aeroplanes in delhi airport was stooped and checked by the bomb squad in delhi.Police said that an unknown phone call came that there was bomb in AeropLanes