రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

After Ravana’s death Mandodari life

05:04 PM ON 7th April, 2016 By Mirchi Vilas

After Ravana’s death Mandodari life

మనలో చాలా మందికి రామాయణంలో లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి తెలుసు. సీతను రావణుడు అపహరించినప్పుడు ఆమె న్యాయంగా సీత వైపు మాట్లాడింది. అంతేకాక భర్తకు నీతి మార్గంలో వెళ్ళమని మార్గనిర్దేశం చేసింది.

1/29 Pages

ప్రతి కథకు మరో వైపు ఉంటుంది

మనం రామాయణంలో రాముడు ,సీత, హనుమంతుడు, అయోధ్య, రావణుడితో యుద్ధం వంటి విషయాలను తెలుసుకున్నాం. కానీ మండోదరి వేదన మనకు తెలియదు.

English summary

In this article, we will not only tell you the real story of Mandodari, but also what happened to her after Ravana’s death.