చెన్నైలో మళ్ళీ వర్షం - ఆందోళనలో ప్రజలు 

Again Rains In Chennai

11:59 AM ON 5th December, 2015 By Mirchi Vilas

Again Rains In Chennai

భారీ వర్షాలకు అతలాకుతలమైన చెన్నై లో ఇప్పుడిప్పుడే మెల్లిగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు తొలగే పరిస్థితి వస్తోందని అనుకుంటే , మళ్ళీ వర్షం పడుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అడయార్ , జఫర్ ఖాన్ పెట్ , సైదా పెట్ , పారిచలూక, ఎగ్మోర్ , మండవల్లి , తొట్టకూరు, ఆడం బాకం, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ప్రజల్లు వణికి పోతున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కూడా ఏర్పడింది. కాగా సహాయ పునరావాస కార్యక్రమాలపై కేబినేట్ సెక్రటరీ సమీక్షించారు.

English summary

Again Rains in chennai. People were stuggling soo much with these rains. Soo many areas are still with flood water