అగ్రి గోల్డ్ విచారణ గురువారానికి వాయిదా 

Agri Gold Case Postponed To Thursday

01:57 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Agri Gold Case Postponed To Thursday

అగ్రి గోల్డ్ విచారణ మళ్ళీ వాయిదా పడింది. కస్టమర్లను మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేయగా , ఇప్పుడు గురువారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి కోర్టుకు సంబంధిత కమిటీ నివేదిక సమర్పించింది. దాదాపు రూ.3,600 కోట్ల ఆస్తులను జనవరి నుంచి అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు కోర్టుకు కమిటీ తెలిపింది.

English summary

Agri Gold Case Investigation Has Postponed To Thursday By The High Court. Agri Gold Is facing Case of cheating Customers by collecting huge ammount of money in different forms