వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన...

Agricultural University Foundation in Guntur

05:23 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Agricultural University Foundation in Guntur

గుంటూరు లాంఫాంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ , కేంద్ర పట్టణాభివృద్ది శాఖామంత్రి వెంకయ్యనాయుడు ఎపి సిఎమ్ చంద్రబాబు శంకుస్థాపన చేసారు. కేంద్రమంత్రులు సుజనా చౌదరి,అశోక్ గజపతిరాజు,రాష్ట్రమంత్రులు,ఎంపిలు, పలు ఎంఎల్ఎలు పాల్గొన్నారు.

English summary

Agricultural University Foundation in Guntur.so many ministers and famous people attend the foundation of agricultural university.