ఆ టీవీ యాంకర్ కు ఎయిడ్స్.. అయినా సరే..

Aids for Russia tv anchor

03:12 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Aids for Russia tv anchor

అవును మీరు విన్నది నిజమే! ఆ టీవీ యాంకర్ కు ఎయిడ్స్ అట.. అసలు ఎవరా టీవీ యాంకర్? అతనికి ఏం జరిగింది? ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. రష్యాలోని ఓ న్యూస్ యాంకర్ తనకు ఎయిడ్స్ ఉందని, తాను కూడా హెచ్ఐవీ బాధితుడినని ఓ లైవ్ షోలోనే ఎనౌన్స్ చేయడం సంచలనం సృష్టించింది. లోవ్ కోబ్ అనే రష్యన్ న్యూస్ యాంకర్.. నిన్నటి వేళ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా టీవీ లైవ్ షోలో జరుగుతున్న చర్చలో తనకు ఎయిడ్స్ ఉందని ప్రకటించాడు. తనకు ఎయిడ్స్ ఉందని 2003లో డాక్టర్లు నిర్థారించారని, అయినప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో తాను సేఫ్ గా, ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు.

రష్యాకి చెందిన ఓ బిగ్ సెలబ్రిటీ తనకు ఎయిడ్స్ ఉందని ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ విధంగా.. లోవ్ కోబ్ ఎనౌన్స్ చేసినందుకు రష్యా వ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

Aids for Russia tv anchor