ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి ఎయిడ్స్?!

Aids for tollywood star hero

10:29 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

Aids for tollywood star hero

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయంకరమైన వ్యాధి ఎయిడ్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వ్యాధి సోకిన వారిని ఒక చీడ పురుగుళ్లా చూస్తుంది సమాజం. ఎయిడ్స్ వచ్చిన వారి పక్కన కూర్చోడానికి కూడా భయపడతారు. ఈ వైరస్ సోకిన వారు ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా లైంగిక విషయంలో. ఈ వ్యాధి సోకిన వారు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ వ్యాధి సామాన్యులకు సోకితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ సెలెబ్రిటీ లకు సోకితే మాత్రం సోషల్ మీడియా, మీడియా, ఇంటెర్నెట్ లో అదే హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇంక ఆ విషయాన్ని చెప్పిందే చెప్పి టిఆర్పి రేటింగ్ పెరిగేలా చేసుకుంటారు.

1/3 Pages

గతంలో ఓ హాలీవుడ్ నటుడు తనకు ఎయిడ్స్ ఉందని అందరి ముందు ఒప్పుకున్నాడు. అంతే ఆయనతో సంబంధం హీరోయిన్లు, మోడల్స్, కొంత మంది అమ్మాయిలు ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు, భయభ్రాంతులు అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్న అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి.

English summary

Aids for tollywood star hero. A star hero in tollywood infected by Aids virus.