19న ఎయిమ్స్ కి మంగళగిరిలో శంకుస్థాపన 

AIIMS Foundation Cermony In Mangalagiri

10:52 AM ON 11th December, 2015 By Mirchi Vilas

AIIMS Foundation Cermony In Mangalagiri

డిసెంబర్ 19వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) కి శంకుస్థాపన జరగునుంది. ఎపి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ శుక్రవారం మంగళగిరిలో పర్యటించి , శంకుస్థాపన ప్రదేశం పరిశీలించారు. మంగళగిరి టిబి శానిటోరియం స్థలంలో శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎయిమ్స్ ఏర్పాటు హామీ కి అనుగుణంగా ఈ సంస్థ ఏర్పాటు కానుంది.

English summary

All India Institute Of Medical Sciences(AIIMS) foundation cermony in magalagiri to be held in december 19th