రూ. 3,500 కే విమానయానం - విద్యార్ధులకు బంపర్ ఆఫర్

Air India ticket 3500 rupees only for students

12:53 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Air India ticket 3500 rupees only for students

దేశీయంగా ప్రయాణించే విద్యార్థుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా 1,000 కిలో మీటర్ల వరకు ప్రయాణించే విద్యార్థులకు 3,500 రూపాయల ప్రారంభ ధరతో (అన్ని పన్నులు కలిపి) టికెట్లను ఆఫర్ చేస్తోంది. 1,000 కిలో మీటర్లకు పైగా దూరం ప్రయాణించే వారు 5,500 రూపాయలకే టికెట్ను పొందవచ్చు. జూన్ ఒక టో తేదీన టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. జూలై 31వ తేదీ వరకు ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చని, జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇది కూడా చూడండి:ప్రాచీన విగ్రహాల స్మగ్లింగ్ లో సినీనటికి లింకు?

ఇది కూడా చూడండి:సచిన్ ఫుట్బాల్ జట్టులో మెగాస్టార్ - నాగ్

ఇది కూడా చూడండి:నాగ చైతన్యకు చెంప చెళ్ళు మనిపించిదెవరు?

English summary

Air India ticket 3500 rupees only for students.