సిరియాలో కొనసాగుతున్న వైమానిక దాడులు

Air strikes Continues In Syria

05:40 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Air strikes Continues In Syria

అంతర్జాతీయంగా నరమేథానికి కారణమవుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) అణచివేతకు చర్యలను ముమ్మరం చేసింది అమెరికా. అమెరికా బలగాలు పథకం ప్రకారం ఇరాక్, సిరియాలోని ఐఎస్‌ పై, అల్‌ఖైదా అనుబంధ ఖొరసాన్ గ్రూపుపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయని ఒబామా వివరించారు. గూఢచర్యం చేసేందుకు, అమెరికా దళాలకు సహకరించేందుకు నైగర్‌లో 350మంది ఫ్రెంచి దళాలతో కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. కామెరూన్‌లో 300, సెంట్రల్ ఆఫ్రికాలో 300, జోర్డాన్‌లో 2 వేలు కొసావోలో నాటో తరపున 700 మంది పనిచేస్తున్నట్టు ఒబామా కాంగ్రెస్‌కు అందించిన నివేదిక చెబుతోంది.

English summary

As per America Guidelines Iraq continues air strikes on Islamic State terroists in syria. So many normal people were also died in this air strikes