ఐశ్వర్య ‘స్టాండింగ్‌ ఆన్‌ యాన్‌ యాపిల్‌ బాక్స్‌'

Aishwarya Dhasnush To Launch Her Auto Biography

09:55 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Aishwarya Dhasnush To Launch Her Auto Biography

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య తన జీవిత విశేషాలతో ఆటో బయోగ్రఫీను త్వరలో ప్రారంభించబోతోంది. ఐశ్వర్య భర్త ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ‘త్రీ’ చిత్రంతో పాటు పలు చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘స్టాండింగ్‌ ఆన్‌ యాన్‌ యాపిల్‌ బాక్స్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని భావిస్తోంది. ఇది ఆమె మొదటి పుస్తకం కానుంది . ఇందులో ఆమె చిన్నతనం నుంచి నిర్మాతగా, అమ్మగా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించిందో, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఈ పుస్తకంలో పొందుపరచనుంది. ఇక ఈ పుస్తకాన్ని ఈ ఏడాది చివర్లో దీన్ని విడుదల చేయనున్నట్లు ఐశ్వర్య ధనుష్‌ చెబుతోంది. 200 నుంచి 250 పేజీలు ఉండే ఆటోబయోగ్రఫీని హార్పర్‌ కొల్లిన్స్‌ ప్రచురిస్తారు.

సర్దార్ స్టోరీ లీక్!

మోడి టాప్ క్రిమినల్ అట

టీచర్‌ను చంపేస్తానని బెదిరించిన స్టూడెంట్‌

గేలకు మ్యారేజ్ బ్యూరో

English summary

Super Star RanijiKanth's Daughter and Wife of Hero Dhanush Aishwarya to become a writer. She was going to release her Auto Biography named "Standing On An Apple Box".She was also produced some movies in Tamil Film industry.