ఐష్ డాటర్ - ఆమిర్ సన్ రఫ్ ఆడించారు(వీడియోలు)

Aishwarya Rai Daughter And Aamir Khan Son Stage Performance

11:28 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Aishwarya Rai Daughter And Aamir Khan Son Stage Performance

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య , మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చిన్నకొడుకు ఆజాద్ కలిసి వేదికపై వేసిన స్టెప్పులు చూసి అక్కడున్నవాళ్లంతా మురిసిపోయారు. ఆమిర్ ఖాన్, తమ పిల్లల డ్యాన్స్ చూసి కేరింతలు కొట్టారు. దీంతో వీళ్లిద్దరు కాసేపు ప్రేక్షకులయ్యారు. ఐష్ముంబైలోని ధీరూభాయ్ అంబానీ స్కూల్ లో ఈ ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా మిగతా పిల్లలతో కలిసి వీళ్లు డ్యాన్స్ చేయడం స్పెష ల్ అట్రాక్షన్ . తమ పిల్లలు స్టేజ్ పై డ్యాన్స్ చేస్తుంటే.. ఇటు ఐష్ , అటు ఆమిర్ ప్రేక్షకుల్లో కూర్చొని ఎంకరేజ్ చేశారు. భవిష్యత్తులో జోడీ కట్టి సినిమా వేషం వేస్తారేమో చూడాలి.

English summary

Bollywood Celebrity kids Aaradhya Bachchan and Aamir Khan Son Aazad together participated in a Stage performance in their school anniversary in Mumbai.