తన లుక్ తో కేంద్ర మంత్రులకి షాక్ ఇచ్చిన ఐశ్వర్య

Aishwarya Rai gave shock to cabinet ministers with her stunning look

06:55 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Aishwarya Rai gave shock to cabinet ministers with her stunning look

'మేరీకోమ్‌' ఫేమ్‌ ఒమంగ్ కుమార్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'సరబ్జీత్‌'. 1990 సంవత్సరంలో తాగిన మత్తులో పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించిన సరబ్జీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని భారతీయ గూఢాచిరిగా అనుమానించి పాకిస్థాన్‌ సైన్యం అతన్ని కారాగారంలో నిర్భందించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ జైల్లో 23 సంవత్సరాలు పాటు ఉన్న సరబ్జీత్‌ను భారత పార్లమెంట్‌ పై దాడి చేసిన అఫ్జల్‌ గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచార ఖైధీలు మూడు సంవత్సరాలు క్రితం జైల్లోనే దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఇదే కధాంశాన్ని తీసుకుని సినిమా గా తెరకెక్కిస్తున్నారు. సరబ్జీత్‌ సింగ్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు రణదీపు హుడా నటిస్తున్నాడు.

1/9 Pages

సరబ్జీత్‌ సోదరి రల్బీర్ కౌర్ పాత్రలో విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ నటిస్తుంది.

English summary

Aishwarya Rai gave shock to cabinet ministers with her stunning look in Sarabjit movie. This movie is directing by Mary Kom director Omung Kumar.