ఐశ్వర్యరాయ్‌ షాకింగ్‌ లుక్‌

Aishwarya Rai look from Sarabjit

12:07 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Aishwarya Rai look from Sarabjit

బాలీవుడ్‌ దర్శకుడు 'మేరీకోమ్‌' ఫేమ్‌ ఓమంగ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'సరబ్జీత్‌'. పాకిస్థాన్‌ కారాగారంలో దాదాపు 23 సంవత్సరాలు పాటు బందీగా ఉండి ఆ తరువాత హత్యకు గురైన భారతీయ ఖైదీ 'సరబ్జీత్‌ సింగ్‌' జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణదీప్‌ హుడా నటిస్తున్నాడు. ఇందులో రణదీప్‌ హుడాకి చెల్లెలుగా బాలీవుడ్‌ సుందరి ఐశ్వర్యరాయ్‌ నటిస్తుంది. ఇందులో ఐశ్వర్యరాయ్‌ పాత్రకి సంబందించిన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఐశ్వర్యరాయ్‌ ఎటువంటి మేకప్‌ లేకుండా పూర్తి దేశీ అవతారంలో పంజాబి యువతిగా ఐశ్వర్య నటిస్తుంది. పూర్తి డీగ్లామరస్‌ పాత్రలో ఐశ్వర్యరాయ్‌ నటిస్తుంది. ఇప్పటివరకు ఐశ్వర్యరాయ్‌ ని అటువంటి లుక్‌లో ఎవరూ చూసి ఉండరు. ఒకసారి మీరు కూడా చూడండి.

English summary

Presently Bollywood Top Actress Aishwarya Rai was acting in Sarabjit movie.This movie was based on true story.Bollywood Actor Randeep Hooda acted as the brother of Aishwarya Rai in this movie.Recently a shocking look from Sarabjit movie was released by Taran Adarsh in Twitter.