ఈ అమ్మాయి ఏ స్టార్ హీరో కూతురో తెలుసా?

Ajay Devgan daughter Nysa

03:46 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Ajay Devgan daughter Nysa

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ - మాజీ హీరోయిన్ కాజోల్ లది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. వీరికి ఒక కుమార్తె ఉందనేదీ తెలిసిందే అయితే ఆ కుమార్తె ఇంత పెద్దదైపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారట బాలీవుడ్ జనాలు. అదేంటి ఆ విషయం కొత్తగా తెలుసుకున్నారా అంటే? మిగతా స్టార్స్ పిల్లలు సాయింత్రం అయితే పబ్ లు - పార్టీలు అంటూ తిరిగుతూంటే అజయ్ పిల్లలు మాత్రం హై సర్కిల్స్ లో గానీ పార్టీల్లో కానీ ఎక్కడా చూడలేదని బాలీవుడ్ జనాలు చెబుతున్నారట. అయితే రీసెంట్ గా అజయ్ దేవగన్ ఆయన కుమార్తె న్యాసతో కలిసి ఓ ఛారిటీ ఈవెంట్ కి వచ్చారు.

1/5 Pages

అక్కడ తండ్రి కుమార్తె కలిసి ఉండగా చూసిన జనం ఆశ్చర్యపోతూ - అజయ్ దేవగన్ కి ఇంత పెద్ద కుమార్తె ఉందా.. నిజమా.. అనటం వినిపించిందట. అవ్వడానికి అజయ్ దేవగన్ - కాజోల్ లు సినిమా జనాలే అయినా వీరి ఫ్యామిలీ విషయాలు మాత్రం బాలీవుడ్ ప్రపంచానికి కూడా తెలియనంత సీక్రెట్ గా ఉంటాయట.

English summary

Ajay Devgan daughter Nysa