హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చి షాకిస్తున్న ముసలి హీరో!

Ajay Devgan first liplock in Shivaay movie

03:18 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Ajay Devgan first liplock in Shivaay movie

మొదటి సినిమాలో అఖిల్ తో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ సయేషా సైగల్. ప్రస్తుతం బాలీవుడ్ లో తన ప్రతిభ చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్వయంగా నిర్మించి, నటిస్తున్న 'శివాయ్' సినిమాలో నటిస్తోంది. ఈ భామకు పోటీగా ఈ సినిమాలో మరో పాత్రలో ఎరికా కార్ నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం అజయ్ దేవగన్ 47 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎరికా కార్ ను లిప్ లాక్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ విషయం పై మాట్లాడుతూ ఆయన తొలిసారిగా లిప్ లాక్ సీన్స్ లో నటించానని 24 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు ఆ పని చేయలేదని కానీ శివాయ్ కోసం ఎరికాతో లిప్ లాక్ చెయ్యాల్సి వచ్చింది. అన్నారు అలాగే ఎరికా కార్ కథకు అవసరమైతే ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి అభ్యంతరం లేదని అంటోంది.

English summary

Ajay Devgan first liplock in Shivaay movie