ఒకే ఫ్రేమ్‌లో అఖిల్‌ రకుల్

Akhil And Rakul In South Indian Shopping Mall

11:45 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Akhil And Rakul In South Indian Shopping Mall

నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్‌ , టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒకే ఫ్రేమ్‌ లో జత కట్టారు. ఇది విని వారిద్దరు ఎదో సినిమాలో నటిస్తున్నారు అనుకుంటుంన్నారా కాదండి వారిద్దరూ హైదరాబాద్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ కొత్త బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అఖిల్‌ సినీ ఇండస్ట్రీకి రాకముందే కొన్ని కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. అతని మొదటి సినిమా విజయం సాధించకపోయిన అతని బ్రాండ్‌ ఎండార్స్‌ కు మాత్రం ఢోకా లేదు . టాలీవుడ్‌ లో వేగంగా దూసుకుపోతున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కి కార్పోరేట్‌ బ్రాండ్‌ నుండి పెద్ద మొత్తంలో అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌ లో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ను ప్రారంబించారు. వీరిద్దరినీ చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కొత్త సినిమా 'నాన్నకు ప్రేమతో' జనవరి 13న విడుదల కానుంది.

English summary

Tollywood Hero akhil and crazy heroine rakul preeth singh captured in one frame during the inaguration event of South indian Shopping Mall.