ఊపిరిలో పెయింటింగ్ అఖిల్ దా.. తమన్నా దా..

Akhil And Tamanna Funny Paintings On Oopiri Thanks Meet

12:57 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Akhil And Tamanna Funny Paintings On Oopiri Thanks Meet

నాగార్జున , కార్తీ , తమన్నా నటించిన ఊపిరి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే. ఓ అద్భుత ప్రయోగానికి ప్రేక్షకులు అనూహ్య రెస్పాన్స్ ఇచ్చారు. చిత్రం యూనిట్ యావత్తూ దీంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది ... ఈ సినిమాలో కార్తీ పెయింటింగ్ మంచి కామెడి పండించింది. సుమ యాంకరింగ్ లో ఈ చిత్రం సక్సెస్ ప్రోగ్రాం నిర్వహించిన  సందర్భంగా పెయింటింగ్ అంశం ప్రధాన ఎజెండా అయింది. మాట్లాడడానికి వేదిక ఎక్కిన వాళ్ళ చేత పెయింటింగ్ వేయించడం ప్రధాన ఆకర్షణ అయింది. సినిమాలో కార్తీ వేసిన పెయింటింగ్ కూడా వేదిక మీద ఉంచారు. తమన్నా, అఖిల్ అక్కినేని కూడా ఈసందర్భంగా వేసిన పెయింటింగ్స్ అదరగొట్టాయి. హీరో నాగార్జున , దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు , అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల , నిర్మాత పొట్లూరి వరప్రసాద్ , దర్శకుడు వంశీ పైడిపల్లి , రచయిత కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి: సుమ భర్తతో రష్మి సరసాలు

1/5 Pages

English summary

Oopiri Thanks Meet was conducted by Oopiri movie unit recently and Hero Akhil and Tamanna also were painted on Stage and create Some Fun in the Program.