కన్‌ఫ్యూజన్‌ లో పడ్డ అఖిల్‌ 

Akhil In Deep Confusion About His Next Film

01:15 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Akhil In Deep Confusion About His Next Film

అక్కినేని వారసుడు అఖిల్‌ మొదటి సినిమా విజయం సాధించలేక పోయింది. అఖిల్‌ న్యూ ఇయర్‌ లో 2.6 కోట్లు విలువ చేసే జి-63 మోడల్‌ మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కొని ఖుషీగా ఉన్నాడు. మొదటి సినిమా పూర్తి అయిన తరువాత అఖిల్‌ ఇప్పుటి వరకు ఏ సినిమా ఒప్పుకోలేదు. అఖిల్‌ తన రెండవ సినిమాకు ఎలాంటి కథను ఎంచుకోవాలో అన్న కన్‌ఫ్యూషన్‌ లో ఉన్నాడు. అతను ఒక మాస్‌ హీరోగా పేరు పొందాలనుకుంటున్నాడట. కాని అతను మాస్‌ హీరోగా చేసిన మొదటి సినిమా విఫలమైంది. అయితే అఖిల్‌ రన్‌బీర్ కపూర్‌, దీపికా పదుకొనే నటించిన "యే జవానీ హే దివాని" సినిమా రిమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని ఈ సినిమాలో మెగా డాటర్‌ నిహరికా హీరోయిన్‌గా చేయనుందని సమాచారం. మరో పక్క అఖిల్‌ రెండవ సినిమాలో బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

English summary

Akhil is going to be remake hindi movie Yeh Jawaani Hey Dewani in which Ranbir Kapoor and Deepika Padukune acted in hindi