అఖిల్ ప్రేమించేది ఎవర్నంటే ...

Akhil Introduces His Queen

10:29 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Akhil Introduces His Queen

‘అఖిల్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన అక్కినేని వారసుడు అఖిల్‌ తన ప్రేమ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన క్వీన్‌ ఖలిసితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రేమ అంటే... ఏ అమ్మాయినో ఇష్టపడ్డారని అనుకోకండి! అఖిల్‌ తన పెంపుడు కుక్కపై తనకున్న ప్రేమను ట్విట్టర్‌ ఖాతాలో ప్రస్తావించాడు. ‘మై క్యూటీ!!! ఆమెను ప్రేమిస్తున్నాను... ఆమె పేరు ఖలిసి, ఆమే నా జీవితానికి క్వీన్‌’ అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

English summary

Akkineni Akhil Introduces his Queen in His Twitter. Akhil posted his pet dog on twitter by saying that "My cutie !!! Just love her ..... her name is khalisi she is the queen of my life :)" . At Present Akhil was getting prepared for his next movie.