వెనకాల ఛార్మినార్ కూడా విఎఫ్ఎక్స్ ఏనా!

Akhil movie vfx making video

12:49 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Akhil movie vfx making video

అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్. 2015 దీపావళికి విడుదలైన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని హీరో నితిన్ నిర్మించారు. అయితే ఈ చిత్రంలో అఖిల్ ఎంట్రీ ఇవ్వగానే ఛార్మినార్ దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అయితే ఇది చుసిన ప్రతీ వాళ్ళు ఛార్మినార్ దగ్గర ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు అనుకుంటారంతా.. కానీ అది విఎఫ్ఎక్స్ లో తీసారని తెలిస్తే ఆశ్చర్యపోతారంతా! ఏంటీ ఆశ్చర్యపోరా? అయితే ఈ వీడియో చుసేయండి మీకు ఆ డౌట్ పోతుంది..

English summary

Akhil movie vfx making video. Akkineni Akhil, AKhil movie vfx making video.